As recently as a few months ago, when Pyongyang was planning to launch a carry out a nuclear test, it would send an envoy to Beijing or notify it in advance through other channels. Not so anymore, it seems.
అమెరికా, ఉత్తరకొరియాల చర్యలతో చైనా బెంబేలెత్తిపోతోంది. యుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్న ఉత్తరకొరియాతో తమకు భంగపాటు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేగాక, ఉత్తరకొరియా పేరు వింటేనే చైనా ప్రజలకు భయవేస్తోందని చైనా అధికార ప్రతినిధి టీషేంగువా చెప్పడం గమనార్హం.